IND VS NZ: Why Rohit Sharma Didnt Open | T20 World Cup | Oneindia Telugu

2021-10-31 230

T20 World Cup 2021: New Zealand captain Kane Williamson won the toss and opted to field.Why Rohit Sharma Didnt Open in the match

#T20WorldCup2021
#INDVSNZ
#HardikPandya
#RavindraJadeja
#RishabhPant
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా అదే తడబాటును కొనసాగిస్తోంది. 48 పరుగులకే టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. రోహిత్ శర్మకు బదులు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్(4) దారుణంగా విఫలమయ్యాడు. అయితే రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ట్వీటర్ వేదికగా కెప్టెన్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.